(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.369. అధ్యాయః 369
Mahabharata - Shanti Parva - Chapter Topics
నాగపత్న్యా ప్రవాసాదాగతం స్వభర్తారం ప్రతి బ్రాహ్మణవచననివేదనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-369-0x(6667)(80649)
అథ కాలే బహుతిథే పూర్ణే ప్రాప్తో భుజంగమః।
దత్తాభ్యనుజ్ఞః స్వం వేశ్మ కృతకర్మా వివస్వతా॥ 12-369-1(80650)
తం భార్యాఽప్యుపచక్రామ పాదశౌచాదిభిర్గుణైః।
ఉపపన్నాం చ తాం సాధ్వీం పన్నగః పర్యపృచ్ఛత॥ 12-369-2(80651)
అథ త్వమసి కల్యాణి దేవతాతిథిపూజనే।
పూర్వముక్తేన విధినా యుక్తా కర్మసు వర్తసే॥ 12-369-3(80652)
న ఖల్వస్యకృతార్థేన స్త్రీబుద్ధ్యా మార్దవీకృతా।
మద్వియోగేన సుశ్రోణి విముక్తా ధర్మసేతునా॥ 12-369-4(80653)
నాగభార్యోవాచ। 12-369-5x(6668)
శిష్యాణాం గురుశుశ్రూషా విప్రాణాం వేదధారణం।
భృత్యానాం స్వామివచనం రాజ్ఞో లోకానుపాలనం॥ 12-369-5(80654)
సర్వభూతపరిత్రాణం క్షత్రధర్మ ఇహోచ్యతే।
వైశ్యానాం యజ్ఞసంవృత్తిరాతిథేయసమన్వితా॥ 12-369-6(80655)
విప్రక్షత్రియవైశ్యానాం శుశ్రూషా శూద్రకర్మ తత్।
గృహస్థధర్మో నాగేంద్ర సర్వభూతహితైషితా॥ 12-369-7(80656)
నియతాహారతా నిత్యం వ్రతచర్యా యథాక్రమం।
ధర్మో హి ధర్మసంబంధాదింద్రియాణాం విశేషతః॥ 12-369-8(80657)
అహం కస్య కుతో వాఽపి కః కో మే హ భవేదితి।
ప్రయోజనమతిర్నిత్యమేవం మోక్షాశ్రమే వసేత్॥ 12-369-9(80658)
పతివ్రతాత్వం భార్యాయాః పరమో ధర్మ ఉచ్యతే।
తవోపదేశాన్నాగేంద్ర తచ్చ తత్త్వేన వేద్మి వై॥ 12-369-10(80659)
సాఽహం ధర్మం విజానంతీ ధర్ననిత్యే త్వయి స్థితే।
సత్పథం కథమృత్సృజ్య యాస్యామి విపథం పథః॥ 12-369-11(80660)
దేవతానాం మహాభాగ ధర్మచర్యా న హీయతే।
అతిథీనాం చ సత్కారే నిత్యయుక్తాఽస్ంయతంద్రితా॥ 12-369-12(80661)
సప్తాష్టదివసాస్త్వద్య విప్రస్యేహాగతస్య వై।
తచ్చ కార్యం న మే ఖ్యాతి దర్శనం తవ కాంక్షతి॥ 12-369-13(80662)
గోమత్యాస్త్వేష పులినే త్వద్దర్శనసముత్సుకః।
ఆసీనో వర్తయన్బ్రహ్మ బ్రాహ్మణః సంశితవ్రతః॥ 12-369-14(80663)
అహం త్వనేన నాగేంద్ర సత్యపూర్వం సమాహితా।
ప్రస్థాప్యో మత్సకాశం స సంప్రాప్తో భుజగోత్తమః॥ 12-369-15(80664)
ఏతచ్ఛ్రుత్వా మహాప్రాజ్ఞ తత్ర గంతుం త్వమర్హసి।
దాతుమర్హసి వా తస్య దర్శనం దర్శనశ్రవః॥ ॥ 12-369-16(80665)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనసప్తత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 369॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-369-4 అకృతార్థేన ధర్మసేతునా॥ 12-369-5 విప్రాణాం వేదపాలనమితి ట. పాఠః॥ 12-369-6 సర్వేషామేవ వర్ణానామాతిథేసమన్వితేతి ట. పాఠః॥ 12-369-8 ధర్మసంబంధాత్క్షత్రియాణాం విశేషత ఇతి ట. పాఠః॥ 12-369-13 మే మాంప్రతి। ఖ్యాతి కథయతి॥ 12-369-14 వర్తయన్ ఆవర్తయన్। బ్రహ్మ వేదం॥ 12-369-16 దర్శనశ్రవః హే సర్ప। దర్శనం దర్శనార్థిన ఇతి ట. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.